6,215

సీఎస్కె కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినోడా… గతమెంతో ఘనకీర్తి గలవోడా

సీఎస్కె కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినోడా… గతమెంతో ఘనకీర్తి గలవోడా…. అయిపోయింది .. అంతా అయిపోయింది .. ఆశలు ఆవిరి అయిపోయారు.. చెన్నై టీమ్ లో మకుటం ఉన్న మహారాజు తన కిరిటాన్ని యుద్దానికి ఒకరోజు ముందే త్యజించేశాడు… వచ్చే ఏడాది తప్పుకుంటాడనుకుంటే ఈ ఏడాదే అది కూడా ఎల్లుండి మ్యాచ్ పెట్టుకొని ఇవాళ కెప్టెన్సీని… Continue Reading